ఛలో ఉస్మానియా కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నవంబర్ పదిహేనే తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న హలో నేతకాని ఛలో ఉస్మానియా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు ప్రకటించారు. నేతకాని సమాజ ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమ ప్రతినిధులు సాయిని ప్రసాద్ నేతృత్వంలో చిన్నయ్యను కలిసి వివరాలు తెలిపారు.