రైజ్ అండ్ ఫాల్ 2 షోలో కాజల్ రాఘ్వాని సంచలన ఆరోపణలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mumbai

అమ్రపాలి దూబే తనను సినిమాల నుండి తొలగించేలా కుట్ర పన్నారని నటి కాజల్ రాఘ్వాని ఆరోపించారు. రైజ్ అండ్ ఫాల్ 2 రియాలిటీ షోలో సారా గుర్పాల్తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు అగ్రనాయకుల అండదండలతోనే తనను ప్రాజెక్టుల నుంచి తప్పించారని, మంచి పాటలను సైతం తమ వైపు మార్చుకున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేశారు.