సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం: రెండు వందల మంది విద్యార్థులతో సైబరాబాద్ పోలీసుల ప్రచారం

రిపోర్టర్: సునీల్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

సైబర్ నేరాల పట్ల యువతను అప్రమత్తం చేసేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో రెండు వందల మంది విద్యార్థులతో సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు Cyberabad Police వెల్లడించారు. సైబర్ మోసాల బారిన పడితే బాధితులు వెంటనే స్పందించి జాతీయ హెల్ప్లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టమైన సూచనలు చేశారు.