దివ్యాంగ క్రీడాకారులపై దుష్ప్రచారం చేయడం దారుణమంటూ బలగ గణేష్ ఫైర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: శ్రీకాకుళం
దివ్యాంగ క్రీడాకారులపై బ్లూ మీడియా చేస్తున్న దుష్ప్రచారం పట్ల బలగ గణేష్ తీవ్రంగా మండిపడ్డారు. తాను మూడు టెట్ లు పాసయ్యాకే ఉద్యోగం సాధించానని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం దివ్యాంగ క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.