రాహుల్ గాంధీ ఒక జోకర్ అంటూ ఇంద్రనీల్ ఖాన్ ఫైర్

రిపోర్టర్: రాము స్థలం: Kolkata, West Bengal

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి ఇంద్రనీల్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని ఆయన విమర్శించారు. ప్రజలు రాహుల్ గాంధీని కేవలం జోకర్‌లా చూస్తారని, ఆయన జోకులనే ప్రజలు వింటారంటూ ఇంద్రనీల్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.