ఎల్‌పీజీ గ్యాస్ ఇ-కేవైసీకి సెప్టెంబర్ 14 తుది గడువు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ভারত

ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14 వరకు గడువు పొడిగించింది. సబ్సిడీ ఫలాలు అందేందుకు ఈ ప్రక్రియ తప్పనిసరి. గడువులోగా పూర్తి చేయకుంటే సేవలకు అంతరాయం కలగవచ్చు. అలాగే గ్రామీణ వినియోగదారులకు రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య వేచి ఉండే సమయాన్ని 45 రోజుల నుండి 25 రోజులకు తగ్గించారు.