ఎల్‌నినో అపరాధం జగన్ రెడ్డిదేనంటూ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఆగ్రహం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Amaravati

రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడానికి, ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ఎల్‌నినో కారణమైతే దానికి కూడా మాజీ సీఎం జగన్ రెడ్డినే కారణమంటూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని వైకాపా పాలనా వైఫల్యాలను, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన మీడియా సమావేశంలో ఎండగట్టారు.