లాస్ ఏంజెల్స్ లో ఘనంగా దీపావళి వేడుకలు: ప్రియాంక చోప్రా ప్రత్యేక లుక్

రిపోర్టర్: శివ స్థలం: Los Angeles

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు మీడియా వెల్లడించింది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణను హాలీవుడ్ స్టైల్ తో మిళితం చేస్తూ ఆమె ధరించిన దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్ లో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారని నిర్వాహకులు తెలిపారు.