సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జయం రవి కొత్త వీడియో
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తమిళనాడు
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం మరోసారి వివాదాస్పదమైంది. గాయని కేనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ కలిసి ఉన్నట్లు తాజాగా ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరూ ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకుంటూ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో నిజమైనదా లేక ఏఐ సృష్టించినదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.