స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్నత చదువులు చదివిన మహిళలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

స్థానిక సంస్థల ఎన్నికల్ లో వివిధ పార్టీల తరఫున ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, న్యాయవాద విద్యలు అభ్యసించిన మహిళలు భారీ సంఖ్యలో బరిలో నిలిచారని విశ్లేషకులు తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రొఫెసర్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు. డెంకాడ, కొత్తవలస ప్రాంతాల్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యా అర్హతలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయని వివరించారు.