వ్యాపార అభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై ప్రత్యేక అవగాహన సదస్సు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఆముదాలవలస: వాధ్వాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆముదాలవలస మండలంలో OSF పారిశ్రామికవేత్తలు, SHG సభ్యులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. వ్యాపార ప్రణాళిక, మార్కెటింగ్, కస్టమర్ చేరువ, వ్యాపార అభివృద్ధిలో AI సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు.