అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్ లో ఉత్కంఠ పోరు: మేయర్ పీఠంపై తీవ్ర పోటీ
రిపోర్టర్: సతీష్
స్థలం: అనంతపురం
అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాల లెక్కింపులో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం అ రెండు డివిజన్లకు గాను ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కూటమి అభ్యర్థులు ఇరవై నాలుగు స్థానాలను కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాలలో విజయం సాధించి గట్టి పోటీ ఇస్తోందని అధికారులు స్పష్టం చేశారు.