ఉదయ్‌పూర్ రాజమాత విజయరాజ్ కుమారి మేవార్ కన్నుమూత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: రాజస్థాన్
ఉదయ్‌పూర్ రాజమాత విజయరాజ్ కుమారి మేవార్ (83) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంప్రదాయబద్ధంగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. విద్యా, సేవా రంగాల్లో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.