యూపీఐ ట్యాప్ అండ్ పే కొత్త ఫీచర్ ఆవిష్కరణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: భారతదేశం

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబయి గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో యూపీఐ ట్యాప్ అండ్ పే, మైయూపీఐ కొత్త ఫీచర్లను ఆవిష్కరించారు. ఇంటర్నెట్ లేకుండానే ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌తో పీవోఎస్ టెర్మినల్ ద్వారా రూ. 5000 వరకు పిన్ లేకుండా వేగంగా చెల్లింపులు చేయవచ్చు.