నెల్లూరులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు రూరల్
నెల్లూరు జిల్లాలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల పేరుతో ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు.