భారీ వర్షాల బీభత్సం: తూర్పు తెలంగాణకు తీవ్ర తుఫాను ముప్పు హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: Telangana

తూర్పు తెలంగాణ జిల్లాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై Telangana Weatherman తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్ లో ఇప్పటికే రెండు వందల మింట్రీమీటర్ల వర్షపాతం దాటిందని ఆయన తెలిపారు. ఎగసిపడుతున్న వరద నీటితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.