జీహెచ్ఎంసీ విభజనపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ప్రశ్నలు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడం వెనుక అసలు కారణం ఏమిటని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతమే జీహెచ్ఎంసీలో ఉద్యోగుల కొరత, వేతనాల సమస్య ఉందని, కొత్త కార్పొరేషన్లను ఎలా నడుపుతారని అసెంబ్లీలో ప్రశ్నించారు. విభజన బిల్లులో ఉద్యోగుల సర్దుబాటుపై స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.