పద్మనాభనగర్ టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం
రిపోర్టర్: హరి
స్థలం: Padmanabhanagar
పద్మనాభనగర్ టిడ్కో లేఅవుట్‌లో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇళ్లను కూటమి ప్రభుత్వం అందజేసింది. 'ఏ' బ్లాక్‌కు చెందిన 300 చదరపు అడుగుల ఇళ్లను విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులతో సిద్ధం చేశారు. మొత్తం 17 బ్లాకుల్లోని ఇళ్లను పంపిణీ చేయడం ద్వారా లబ్ధిదారుల సొంతింటి కలను ప్రభుత్వం నిజం చేసింది.