ఆసియా క్రీడల్లో రెండు రజతాలు సాధించిన భారత షూటర్లు
రిపోర్టర్: శివ
స్థలం: జపాన్
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అద్భుతమైన ఆరంభాన్ని దక్కించుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత మరియు టీమ్ ఈవెంట్లలో భారత షూటర్లు ఎలావెనిల్ వలరివన్, సోన మాస్కర్, విదర్స వినోద్‌లు అద్భుత ప్రదర్శన కనబరిచి రెండు రజత పతకాలను కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు.