ఏఐని అడ్డుకునే నిపుణులు ప్రతికూల శక్తులే: డొనాల్డ్ ట్రంప్ సంచలనం

రిపోర్టర్: సురేష్ స్థలం: World

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగాన్ని తగ్గించాలని కోరుతున్న టెక్ నిపుణులు, సీఈఓలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతికూల శక్తులుగా అభివర్ణించారు. ఐర్లాండ్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ, ఎప్పటికీ జరగని ఊహాజనిత ప్రమాదాలను చూపిస్తూ ఏఐ వృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏఐ పురోగతికి ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ట్రంప్ పరోక్షంగా స్పష్టం చేశారు.