తెలంగాణ విద్యార్థులకు అస్సాం సంస్కృతిని పరిచయం చేయనున్న యువా సంగమం

రిపోర్టర్: గోపి స్థలం: Telangana / Assam

కేంద్ర విద్యాశాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువా సంగమం ఏడో విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అస్సాం రాష్ట్ర ప్రత్యేక సంస్కృతి, స్థానిక సాంప్రదాయాలు మరియు వైవిధ్యమైన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అద్భుతమైన అవకాశం లభించనుందని కేంద్ర విద్యాశాఖ గురువారం అధికారికంగా వెల్లడించింది.