టెక్సాస్ మధ్యంతర ఎన్నికల వేడి: కీలక స్థానాలపై అమెరికా రాజకీయ వర్గాల ఉత్కంఠ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Texas

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరగనున్న మధ్యంతర ఎన్నికలపై రాజకీయ వర్గాల్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు ఎన్నికల పరిశీలకులు తెలిపారు. ఈ ఎన్నికల్ లో గవర్నర్ పదవితో పాటు సెనేట్ స్థానాలు, ప్రతినిధుల సభ స్థానాలు హోరాహోరీగా మారాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సిట్టింగ్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తో పాటు ప్రధాన పార్టీల అభ్య్రర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఈ ఫలితాలు దేశ రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని నిపుణులు స్పష్టం చేశారు.