నడుపూరు ఆలయం ప్రాంగణం లో సామాజిక భవనం ప్రారంభోత్సవం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

ఈరోజు 76 వార్డు నడుపూరు నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామాజిక భవనం ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది..కూటమి ప్రభుత్వంలో గాజువాక నియోజవర్గం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పాలనలో గాజువాక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది.