మున్సిపల్ ఎన్నికలు: ప్రధాన పార్టీలకు రెబల్స్ రూపంలో భారీ షాక్

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఎన్నికల్ లో ప్రధాన పార్టీలు బీఫారాలు ఇవ్వకపోవడంతో పలువురు అభ్యర్థులు రెబల్స్ గా పోటీచేసి ఘన విజయం సాధించి పార్టీలకు షాక్ ఇచ్చారని ఈనాడు దినపత్రిక కథనం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థానాల్ లో తెదేపా, జనసేన, భాజపా అలాగే వైకాపా రెబల్స్ సత్తా చాటడంతో పాటు పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించి రాజకీయ వర్గాల్ లో తీవ్ర కలకలం రేపారు.