హ్యలోవీన్ వేడుకలు: కూతురు నార్త్ వెస్ట్ గెటప్లో కిమ్ కర్దాషియన్

రిపోర్టర్: సతీష్ స్థలం: Los Angeles

ప్రముఖ రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్ హ్యలోవీన్ వేడుకల్లో భాగంగా తన కూతురు నార్త్ వెస్ట్ వలె వేషధారణ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారని సోషల్ మీడియా నివేదికలు వెల్లడించాయి. నీలిరంగు విగ్గు మరియు వినూత్న స్టైల్తో కూతురిని పోలి ఉన్న ఆమె ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కూతురిలాగే తయారైన ఆమెను చూసి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.