వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్: నీట్ పీజీ కౌన్సెలింగ్ సీట్ల మ్యాట్రిక్స్ విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

నీట్ పీజీ 2026 కౌన్సెలింగ్కు సంబంధించి సీట్ల మ్యాట్రిక్స్ను విడుదల చేసినట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థులు తమకు నష్టపోకుండా నైపుణ్యాల ఆధారంగా కళాశాలలను ఎంచుకోవాలని సూచించారు. అక్టోబర్ 12 నుంచి 21 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా వైద్య విద్యలో ప్రవేశాలు పొందాలని పేర్కొన్నారు.