దుబాయ్ కి బదులుగా హైదరాబాద్ లో అల్లు అర్జున్ రాకా మూవీ షూటింగ్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా షూటింగ్ వేదిక మారినట్లు సినీ వర్గాల్ లో ప్రచారం జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్ లో జరగాల్సిన కీలకమైన యాక్షన్ సీన్ల షెడ్యూల్ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనివల్ల బన్నీకి ప్రయాణ శ్రమ తగ్గనుంది.