మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసిన ఎర్రవెల్లి కృష్ణ

రిపోర్టర్: Madhu Bngr స్థలం: భువనగిరి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు ఎర్రవెల్లి కృష్ణ తెలిపారు.