జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ను కలిసిన శ్రీలత

రిపోర్టర్: శివ స్థలం: తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను రాజమహేంద్రవరం రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ జి. శ్రీలత మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.