ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: డిసెంబర్ తొమ్మిదన అభివృద్ధి పనుల ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఖమ్మం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు రాజకీయ వర్గాల్ లో ప్రచారం జరుగుతోందని అధికారిక సమాచారం వెల్లడించింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా నగరంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. కేబుల్ బ్రిడ్జి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.