ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపం వెలిగింపు

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం మరియు ఇరవై ఐదు ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ పిలుపునిచ్చింది. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఆశీర్వాద దీపం వెలిగించాలని కోరింది.