దేశ్ బచావో పోరు కోసం ఢిల్లీ బాటపట్టిన బెల్లంపల్లి కాంగ్రెస్ శ్రేణులు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు న్యూఢిల్లీలో జరగనున్న దేశ్ బచావో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం రైలులో బయలుదేరి వెళ్లారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.