ఆసియా క్రీడలకు సర్వం సిద్ధం, భారత్ నుంచి స్టార్ అథ్లెట్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: India

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు 2026 జరుగనున్నాయి. ఈ టోర్నీలో పీవీ సింధు, మీరాబాయి చాను, మను భాకర్ వంటి ప్రముఖ ఒలింపిక్ పతక విజేతలు భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. అయితే గాయం కారణంగా నీరజ్ చోప్రా ఈ పోటీలకు దూరమయ్యారు. హాంగ్జౌ క్రీడల్లో సాధించిన పతమాల రికార్డును మెరుగుపరుచుకునే దిశగా భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.