సినిమా అప్డేట్: కల్కి 2 షూటింగ్లో త్వరలో నటి సాయి పల్లవి ఎంట్రీ
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2 చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి సాయి పల్లవి షూటింగ్ షెడ్యూల్లో త్వరలో అడుగుపెట్టనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. రామాయణం సినిమా ప్రమోషన్ల నిమగ్నమైన ఆమె, ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే కల్కి సీక్వెల్ సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం.