నేటి మంచి మాట
రిపోర్టర్: AlfaNews Team
స్థలం: ఆంధ్రప్రదేశ్
నీకు గుర్తింపు దక్కలేదని ఆందోళన చెందకు, ఆ గుర్తింపునకు అర్హుడవు కావడానికి శ్రమించు. ఉన్నత స్థానం లభించలేదని బాధపడకు, ఆ స్థానాన్ని నిలబెట్టే సద్గుణం నీలో ఉందో లేదో పరీక్షించుకో.
- Confucius (కన్ఫ్యూషియస్)