చెన్నైలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, విజయ్ థీమ్ విగ్రహాలు.
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తమిళనాడు
చెన్నైలోని ఆర్కే నగర్‌లో వినాయక చవితి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించారు. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'గిల్లీ' చిత్రంలోని పాత్రల ఆధారంగా ప్రత్యేక వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గణేష్ ఉత్సవాల సందర్భంగా తమిళనాడు గవర్నర్ మరియు రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.