గంగాధర నెల్లూరు నూతన సీఐని సన్మానించిన జనసేన నేతలు

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

జి.డి నెల్లూరు మండలం నూతన సీఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇ.కృష్ణమోహన్ను పోలీస్ కార్యాలయంలో జీ.డీ నెల్లూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు డి.ఎస్.సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సతీష్ పాల్గొన్నారు.