అక్రమ మైనింగ్ కు చెక్: మధ్యంతర మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో అక్రమ మైనింగ్ మరియు ఖనిజాల అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన మధ్యంతర మార్గదర్శకాలను జారీ చేసిందని అధికారులు తెలిపారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి మూడు పని దినాల్ లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని, జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలు పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.