విజయవాడలో అద్భుతమైన రైల్వే ఇంజనీరింగ్ తో వింత వంతెన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయవాడ
విజయవాడలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతంగా ఒకే మార్గంలో ఒకదానిపై మరొకటి వెళ్లేలా సరికొత్తగా నిర్మించిన ట్రైన్ ఓవర్ ట్రైన్ బ్రిడ్జ్ ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ వింత వంతెనను చూసేందుకు, దీని విశేషాలను తెలుసుకునేందుకు ప్రయాణికులు, స్థానికులు అమిత ఆసక్తి చూపుతున్నారు.