పాలకొండ సమగ్ర అభివృద్ధే లక్ష్యమంటూ ఇంటింటా ప్రచారంలో నిమ్మక జయకృష్ణ భరోసా
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ నిమ్మక జయకృష్ణ గారు వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.