దర్శకుడిగా మారుతున్న హీరో కార్తికేయ తాజా చిత్రం కమ్‌బ్యాక్ ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
రెండేళ్ల విరామం తర్వాత హీరో కార్తికేయ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్‌బ్యాక్. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై లోహితా రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఇందులో కార్తికేయ బాక్సర్‌గా కనిపించనున్నారు.