ఘనంగా జబర్దస్త్ రామ్ ప్రసాద్ కూతురి పుట్టినరోజు వేడుకలు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

జబర్దస్త్ కమెడియన్, రచయిత రామ్ ప్రసాద్ కూతురు ఉజ్వల పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో పాల్గొన్న రామ్ ప్రసాద్ లేని సమయంలో ఇంటి వద్ద కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా హోస్ట్ నాగార్జున రామ్ ప్రసాద్ కూతురుకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.