సిబ్బంది తప్పులను క్షమించేది లేదంటూ సీవీ ఆనంద్ ఫైర్

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

పోలీస్ సిబ్బంది ఎటువంటి రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనా ఎలాంటి ప్రవర్తనను క్షమించలేమని స్పష్టం చేశారు. సిబ్బంది ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా లేదా ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తప్పులను సహించేది లేదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.