తెలంగాణ కార్టూన్: ఫైళ్ల పులిహోర.. ఏసీబీ దాడుల జోరు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

ఫైల్ కదలాలంటే కాళ్లు మొక్కుదామనుకుంటే... ఏసీబీ అధికారులు వచ్చి చేతులు పట్టుకున్నారు గురూ!