శ్రీకాకుళం పల్లెల్లో ఓట్ల వేటలో దూకుడు పెంచిన ధర్మాన
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం రూరల్ మండలంలోని ఒప్పంగి, బలివాడ గ్రామాల్ లో వైసీపీ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాల్ లో పార్టీకి ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోందని, తమ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.