జపాన్‌లో భారత అథ్లెట్లకు తీవ్ర ఇబ్బందులు, ఆహారం అందక అవస్థలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

జపాన్‌లో ఆసియా క్రీడల సన్నాహకాల కోసం వెళ్లిన భారత అథ్లెట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారుల వైఫల్యం కారణంగా పురుష అథ్లెట్లకు హోటల్‌లో అల్పాహారం అందలేదు. హోటల్ గదుల కేటాయింపులో జాప్యం, రవాణా సౌకర్యం లేకపోవడంతో క్రీడాకారులు తీవ్ర ఆందోళన చెందారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం.