బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నర్సయ్యగౌడ్ మీడియా సమావేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ నర్సయ్యగౌడ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడే అవకాశం ఉంది. మీడియా సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ శ్రేణులు వెల్లడించనున్నాయి.