ఎస్వీ వర్సిటీలో చిరుత సంచారంతో గజగజ వణికిపోతున్న విద్యార్థులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తిరుపతి అర్బన్

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచరిస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు, తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? వెంటనే అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగితే అధికారులదే పూర్తి బాధ్యత.