తెలంగాణలో భారీ వర్షాలు, వినాయక చవితికి కుండపోత వానలు!
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనాలు, షీర్ జోన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వానలు విరుచుకుపడనున్నాయి. గణేష్ చతుర్థి వేడుకల సమయంలో ఈ బ్లాక్బస్టర్ వర్షాలు పలకరించనుండటంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.