నాపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకోనంటూ జగదీష్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

రైతుల కోసం తాము పోరాడుతుంటే మీడియా సంస్థలు తప్పుడు వార్తలతో ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎండిపోయిన పొలాలను సందర్శిస్తూ రైతు బాట పడితే కనిపించదా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ నేతల కంటే ఏబీఎన్ రాధాకృష్ణకు ఎందుకంత బాధ అని ప్రశ్నిస్తూ, తనపై వస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.